రిలయన్స్ నుంచి సరికొత్త ఎయిర్ ఫైబర్.. ఏకంగా 1.5 జీబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్..

రిలయన్స్ నుంచి సరికొత్త ఎయిర్ ఫైబర్.. ఏకంగా 1.5 జీబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్..

తక్కువ ధర, నాణ్యమైన సేవలకు పేరుగాంచిన రిలయన్స్ మరో కొత్త ఇంటర్నెట్ సర్వీస్‌ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. Jio AirFiber అనే కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్‌ను తీసుకువస్తోంది.సెప్టెంబర్ 19వ తేదీ మంగళవారం గ్రాండ్ లాంచ్ చేయడానికి సమయం ఫిక్స్ చేసింది.…