Work From Home: తీవ్ర నీటి సంక్షోభం కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కు డిమాండ్! ఎక్కడో తెలుసా ?

Work From Home: తీవ్ర నీటి సంక్షోభం కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కు డిమాండ్! ఎక్కడో తెలుసా ?

ఐటీ పరిశ్రమకు కేంద్రమైన బెంగళూరులో నీటి ఎద్దడి నెలకొంది.నగరంలో నీటి ఎద్దడిపై స్థానికులు social media ను ఆశ్రయిస్తున్నారు. నగరవాసులు, సామాజిక వర్గాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ట్యాగ్ చేస్తూ work from home requests. లు చేస్తున్నారు.నగరంలోని IT companies in…