నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వరంగ సంస్థలో భారీగా ఖాళీలు..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వరంగ సంస్థలో భారీగా ఖాళీలు..

ప్రభుత్వ రంగ సంస్థల్లో అప్రెంటిస్‌షిప్‌ రిక్రూట్‌మెంట్‌లు ఇటీవల పెద్దఎత్తున జరుగుతున్నాయి. వివిధ రంగాల్లో పని చేయడం, ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందడంతోపాటు మంచి కెరీర్‌కు బాటలు వేయడానికి అప్రెంటిస్‌షిప్ మంచి మార్గం.మజ్‌గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (MDSL) 10వ తరగతి మరియు…