BOM: నెలకి 80,000 జీతం తో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

BOM: నెలకి 80,000 జీతం తో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణెలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు.బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా…