C-DAC: సీడాక్‌ లో 159 ఖాళీలు – దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

C-DAC: సీడాక్‌ లో 159 ఖాళీలు – దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

బెంగళూరులోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సిడాక్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 159 ప్రాజెక్ట్ ఇంజనీర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.విద్యార్హతలు పోస్టుల వారీగా నిర్ణయించబడతాయి. అర్హత గల…