పదవ తరగతి పాస్.. తెలుగు రాయటం రావాలి. ఈ ఉద్యోగాలు మీకోసం. వివరాలు ఇవే

పదవ తరగతి పాస్.. తెలుగు రాయటం రావాలి. ఈ ఉద్యోగాలు మీకోసం. వివరాలు ఇవే

నోటిఫికేషన్ నెంబర్, 02/ఔట్సోర్సింగ్/ప. వే/2024/12.02.2024.గుంటూరు జిల్లా రహదారులు మరియు భవనాల శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న ఇన్స్పెక్షన్ బంగ్లాలయందు వాచ్ మన్, ఆఫీస్ సబార్డినేట్ మరియు సానిటరీ వర్కర్స్ గా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేయుటకు అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు…