ESIC: ఈఎస్ఐసీ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా స్పెషలిస్ట్ పోస్టులు ..

ESIC: ఈఎస్ఐసీ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా స్పెషలిస్ట్ పోస్టులు ..

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) మోడల్ హాస్పిటల్, బారి బ్రాహ్మణ, జమ్మూ అండ్ కాశ్మీర్ కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల కోసం ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.వివరాలు:1. సీనియర్ రెసిడెంట్: 04 పోస్టులు2. స్పెషలిస్ట్ (పూర్తి సమయం/ పార్ట్ టైమ్): 05 పోస్టులుమొత్తం…
CBIR: నెలకి 1,12,000 జీతం తో సీబీఆర్‌ఐ లో టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులు

CBIR: నెలకి 1,12,000 జీతం తో సీబీఆర్‌ఐ లో టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులు

CSIR- సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- రూర్కీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.వివరాలు:* టెక్నికల్ అసిస్టెంట్: 24 పోస్టులుఅర్హత: డిప్లొమా (సివిల్/ ఆర్కిటెక్చర్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్ ఇంజినీరింగ్), బీఎస్సీ (ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ జియాలజీ).జీతం:…
IIT:నెలకి 56 వేలు జీతం తో ఐఐటీ కాన్పుర్‌లో ప్రాజెక్టు సైంటిస్ట్‌ పోస్టులు

IIT:నెలకి 56 వేలు జీతం తో ఐఐటీ కాన్పుర్‌లో ప్రాజెక్టు సైంటిస్ట్‌ పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.Details as bellow:ప్రాజెక్ట్ సైంటిస్ట్-I: 02 పోస్ట్‌లువిద్యార్హత: పీహెచ్‌డీ డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్)తో పాటు పని అనుభవం.జీతం: నెలకు రూ.56,000.దరఖాస్తులను పంపాల్సిన ఈ-మెయిల్…
VSSC: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో JRF లో ఉద్యోగాల భర్తీ… జీతం ఎంతో తెలుసా !

VSSC: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో JRF లో ఉద్యోగాల భర్తీ… జీతం ఎంతో తెలుసా !

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024:VSSC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024:మొత్తం ఖాళీలు: 05Educational Qualifications: M.Sc (ఫిజిక్స్/అప్లైడ్ ఫిజిక్స్/ఇంజనీరింగ్ ఫిజిక్స్/స్పేస్ ఫిజిక్స్/అట్మాస్ఫియరిక్ సైన్స్/మెటియోరాలజీ/ప్లానెటరీ సైన్సెస్).MS/ME, MTech (ఫిజిక్స్/అట్మాస్ఫియరిక్ సైన్స్/ప్లానెటరీ సైన్స్/ఎర్త్ అండ్ స్పేస్ సైన్స్/అప్లైడ్ ఫిజిక్స్/ఇంజనీరింగ్ ఫిజిక్స్). CSIR-UGC…
RITES: రైట్స్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల… అప్లై చేయండి ఇలా.

RITES: రైట్స్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల… అప్లై చేయండి ఇలా.

RITES Recruitment 2024:హర్యానాలోని గురుగ్రామ్లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (RIGHTS) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.Job details: Assistant ManagerEducational Qualifications: సీఏ ఉత్తీర్ణత,…
నెలకు రూ.1.60లక్షల జీతం తో NHPCలో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు. వివరాలు ఇవే..

నెలకు రూ.1.60లక్షల జీతం తో NHPCలో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు. వివరాలు ఇవే..

నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHPC) ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్మెంట్ ప్రక్రియలో మొత్తం 89 పోస్టులను భర్తీ చేస్తారు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కేవలం 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ…
Reliance GET 2024: బీటెక్‌ విద్యార్థులకు గోల్డెన్‌ ఛాన్స్‌.. రిలయన్స్‌ సంస్థలో భారీ గా ఉద్యోగాలు..

Reliance GET 2024: బీటెక్‌ విద్యార్థులకు గోల్డెన్‌ ఛాన్స్‌.. రిలయన్స్‌ సంస్థలో భారీ గా ఉద్యోగాలు..

రిలయన్స్ జాబ్స్: Jobs in Reliance Industriesరిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) భారతదేశం అంతటా ఎంట్రీ-లెవల్ యువ ఇంజనీర్లను రిక్రూట్ చేయడానికి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET) 2024 ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.రిలయన్స్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ప్రోగ్రామ్ 2024:ప్రముఖ దేశీయ వ్యాపార…