10 పాసైతే చాలు నెలకు రూ. 52వేల జీతం తో ఉద్యోగాలు.. వివరాలు ఇవే..

10 పాసైతే చాలు నెలకు రూ. 52వేల జీతం తో ఉద్యోగాలు.. వివరాలు ఇవే..

నిరుద్యోగులకు శుభవార్త. 10వ తరగతి ఉత్తీర్ణత మరియు ఐటీఐ సర్టిఫికేట్ ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కంపెనీ (RFCL) నాన్ ఎగ్జిక్యూటివ్ (ITI హోల్డర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.RFCL రిక్రూట్‌మెంట్ 2024…
MRPL : అసిస్టెంట్ ఇంజినీర్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. జీతం లక్షా నలబై వేలు..

MRPL : అసిస్టెంట్ ఇంజినీర్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. జీతం లక్షా నలబై వేలు..

కర్ణాటకలోని మంగళూరులోని ONGC అనుబంధ సంస్థ అయిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (MRPL) E2 గ్రేడ్‌లో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.వివరాలు:అసిస్టెంట్ ఇంజనీర్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్: 27 పోస్టులువిభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్,…
డిగ్రీ అర్హత తో నెలకి లక్ష పైనే జీతం … IRCON లో నాన్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఉద్యోగాలు.

డిగ్రీ అర్హత తో నెలకి లక్ష పైనే జీతం … IRCON లో నాన్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఉద్యోగాలు.

IRCON: ఐఆర్సీఓఎన్, న్యూదిల్లీ - నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, న్యూఢిల్లీ - కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.వివరాలు:1. AOS/ఫైనాన్స్: 02 పోస్ట్లు2. అసిస్టెంట్/ ఫైనాన్స్ 03 పోస్టులుఅర్హత: CA, ICW, M.Com ఉత్తీర్ణతవయోపరిమితి: 30…
లక్షా నలబై వేలు జీతం.. ఏపీ పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..

లక్షా నలబై వేలు జీతం.. ఏపీ పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..

AP Animal Husbandry Dept: ఏపీ పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పశుసంవర్ధక శాఖ backlog ఖాళీల కోసం రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల SC/ST/PWD…
NTPC: ఎన్‌టీపీసీలో 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు . జీతం నెలకి 55,000/-

NTPC: ఎన్‌టీపీసీలో 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు . జీతం నెలకి 55,000/-

న్యూఢిల్లీలోని NTPC లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఖాళీల వివరాలు:అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్): 223 పోస్టులుఅర్హత: BE, B.Tech (ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్)తోపాటు 1 సంవత్సరం పని అనుభవం.జీత భత్యాలు: నెలకు రూ.55,000.వయోపరిమితి: 35 ఏళ్లు…
నెలకి లక్ష పైనే జీతం తో డిగ్రీ తో CBRI లో ఉద్యోగాలు. వివరాలు ఇవే.

నెలకి లక్ష పైనే జీతం తో డిగ్రీ తో CBRI లో ఉద్యోగాలు. వివరాలు ఇవే.

CSIR- సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- రూర్కీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.వివరాలు:* టెక్నికల్ అసిస్టెంట్: 24 పోస్టులుఅర్హత: డిప్లొమా (సివిల్/ ఆర్కిటెక్చర్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్ ఇంజినీరింగ్), బీఎస్సీ (ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ జియాలజీ).Salary…
RFCL: రామగుండం ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

RFCL: రామగుండం ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

RFCL Recruitment Notification 2024:రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కంపెనీ ITI అర్హతతో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.NFAL, EIL, FCIL జాయింట్ వెంచర్ కంపెనీ నిర్వహణలో రామగుండంలోని RFCLలో ITI అర్హతతో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు…
డిగ్రీ ఉంటె చాలు నెలకి 39 వేలు జీతం తో ప్రభుత్వ వుద్యోగం .. వివరాలు ఇవిగో

డిగ్రీ ఉంటె చాలు నెలకి 39 వేలు జీతం తో ప్రభుత్వ వుద్యోగం .. వివరాలు ఇవిగో

మీకు డిగ్రీ ఉందా? మీరు బి.టెక్ పాసయ్యారా? అయితే ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) మీ కోసమే ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసింది. హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నంలోని యూనిట్లలో 361 పోస్టులను భర్తీ చేయనున్నట్లు…
నెలకి 2 లక్షల పైగా జీతం తో డిగ్రీ అర్హత తో MRPL లో ఉద్యోగాలు.. వివరాలు ఇవే.

నెలకి 2 లక్షల పైగా జీతం తో డిగ్రీ అర్హత తో MRPL లో ఉద్యోగాలు.. వివరాలు ఇవే.

MRPL Recruitment Notification 2024:మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్లో అసిస్టెంట్ ఇంజనీర్ & అసిస్టెంట్ సెక్రటరీ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.Total Vacancy is : 27Eligibility Criteria : కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్…
నెలకి 45,000/- జీతం తో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల కొరకు నోటిఫికేషన్

నెలకి 45,000/- జీతం తో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల కొరకు నోటిఫికేషన్

VCBL Recruitment Notification 2024:విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ..ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ Probationary officers పోస్టులను భర్తీ చేయనున్నారు.Posts Details.. ప్రొబేషనరీ ఆఫీసర్Total Vacancy: 30Salary: నెలకు 20,330/- నుండి 45,590/-Eligibility:…