KYC Update: KYC అప్ డేట్ చేయకపోతే అకౌంట్ నిలిచిపోతుందా? KYC అంటే ఏమిటి? దానికెందుకు అంత ప్రాధాన్యం? పూర్తి వివరాలు..
KYC.. ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. ముఖ్యంగా బ్యాంకు లావాదేవీల సమయంలో ఇది చాలా అవసరం. ప్రతి కస్టమర్ వారి e-KYCని పూర్తి చేయాలి.అలా చేయడంలో విఫలమైతే ఖాతా సస్పెన్షన్కు దారి తీయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…