ఇంటర్ డిగ్రీ అర్హత తో బ్లాక్ కోఆర్డినేటర్, సోషల్ వర్కర్ ఉద్యోగాలు . అప్లికేషన్ ఇదిగో..

ఇంటర్ డిగ్రీ అర్హత తో బ్లాక్ కోఆర్డినేటర్, సోషల్ వర్కర్ ఉద్యోగాలు . అప్లికేషన్ ఇదిగో..

ఏలూరు జిల్లా నందలి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలోని ఈ క్రింది పోస్టు లకు కాంట్రాక్టు పద్ధతిపై పని చేయుటకు అర్హులైన అభ్యర్ధులు నుండి దరఖాస్తులు కోరబడు చున్నవి.మొత్తం పోస్టుల సంఖ్య: 09.Details of VacancyBlock Coordinator…
నెలకి లక్ష పైనే జీతం.. ఏడీ, అసిస్టెంట్ డైరెక్టర్ LDC ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..

నెలకి లక్ష పైనే జీతం.. ఏడీ, అసిస్టెంట్ డైరెక్టర్ LDC ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్, న్యూఢిల్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఖాళీల వివరాలు:1. అసిస్టెంట్ డైరెక్టర్ (పరిశోధన): 08 పోస్టులు2. రీసెర్చ్ అసిస్టెంట్: 14 పోస్టులు3. లోయర్ డివిజన్ క్లర్క్: 13 పోస్టులుమొత్తం…