OTT Movies: ఒక్క రోజే OTT లో 11 సినిమాలు.. ప్రేక్షకులకి పండగే ఇక

OTT Movies: ఒక్క రోజే OTT లో 11 సినిమాలు.. ప్రేక్షకులకి పండగే ఇక

Busy life ను గడుపుతున్న సినీ ప్రేమికులను అలరించేందుకు ప్రతి వారం ఓ కొత్త సినిమా రెడీ అవుతోంది. థియేటర్లకు వెళ్లి సినిమా చూసే సమయం లేని వారు కూడా హాయిగా ఇంట్లో కూర్చుని సినిమాలను enjoy చేయవచ్చు. ఇప్పటి వరకు…