10వ తరగతి తో నెలకి రు. 69,000/- జీతం తో కానిస్టేబుల్ ఉద్యోగాలు. త్వరగా అప్లై చేయండి

10వ తరగతి తో నెలకి రు. 69,000/- జీతం తో కానిస్టేబుల్ ఉద్యోగాలు. త్వరగా అప్లై చేయండి

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)… స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ 'సి' కేటగిరీలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) నాన్-గెజిటెడ్ మరియు నాన్ మినిస్టీరియల్ ఖాళీల భర్తీకి అర్హులైన పురుష మరియు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు…