MRPL : అసిస్టెంట్ ఇంజినీర్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. జీతం లక్షా నలబై వేలు..

MRPL : అసిస్టెంట్ ఇంజినీర్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. జీతం లక్షా నలబై వేలు..

కర్ణాటకలోని మంగళూరులోని ONGC అనుబంధ సంస్థ అయిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (MRPL) E2 గ్రేడ్‌లో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.వివరాలు:అసిస్టెంట్ ఇంజనీర్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్: 27 పోస్టులువిభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్,…