APPSC: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు..పూర్తి వివరాలు ఇవే ..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) AP Technical Education services కు సంబంధించిన GovernmentPolytechnial colleges లో (Eng/Non Eng) లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి applications ఆహ్వానిస్తోంది.Apply చేయడానికి ముందు detailed సమాచారం, qualifications, salary,…