LIC నుంచి మరో అదిరిపోయే పాలసీ.. ఈ స్కీమ్ లో బోలెడన్ని లాభాలు ..
భారతీయ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను అందుబాటులోకి తెస్తోంది.ఎల్ఐసీ భవిష్యత్‌కు భరోసా కల్పించేందుకు మెరుగైన మరియు జనాదరణ పొందిన పాలసీలను అందుబాటులోకి తెస్తోంది.ఇందులో భాగంగా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇప్పుడు Jeevan Dhara…