LIC Kanyadan: రోజుకు రూ.130 లతో మీ కుమార్తెకు రూ.26 లక్షలు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఆడ పిల్లల కోసం ప్రత్యేకంగా పాలసీని రూపొందించింది. ఈ పాలసీ పేరు LIC కన్యాదన్ పాలసీ. ఈ పాలసీ తక్కువ ఆదాయ తల్లిదండ్రులకు కుమార్తె వివాహానికి కార్పస్‌ను సేకరించేందుకు సహాయపడుతుంది. LIC కన్యాదాన్ పాలసీ కింద,…