Single Premium: ఒకేసారి ప్రీమియం చెల్లించండి.. జీవితాంతం పెన్షన్ పొందండి!
ప్రయివేటు ఉద్యోగాల్లో పింఛన్ రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారా? అయినా సమస్య లేదు. ఎందుకంటే మీరు ఉద్యోగిగా ఉంటూనే ఒక్కసారి పెట్టుబడి పెట్టి జీవితాంతం పెన్షన్ పొందవచ్చు.అయితే దాన్ని ఎలా పొందాలి. ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.మీరు LIC Simple Pension…