ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ. 10 లక్షల వరకూ లోన్.. ఎవరు అర్హులంటే?
యువతలో పారిశ్రామిక శక్తిని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం వివిధ పథకాల కింద భారీ ప్రోత్సాహకాలను అందిస్తోంది. వ్యవసాయేతర, corporate , సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకు సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 8 april 2015న Pradhan Mantri…