గుడ్ న్యూస్ . వారికి గ్యాస్ సిలిండర్ ధరపై రూ.400 తగ్గింపు!
నిత్యావసరాల ధరలు పెరిగి పేద, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతున్నాయి. రోజురోజుకు ప్రతి వస్తువు ధర పెరుగుతోంది. ఆదాయం పెరగడంతో సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారు. దానికి తోడు పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, అనారోగ్యాలు, పండుగలు..…