మారుతి సుజుకి నుంచి ఈ సంవత్సరం లాంచ్ చేసే వాహనాలు ఇవే. .. తొలి ఎలక్ట్రిక్ కారు సహా..!

మారుతి సుజుకి నుంచి ఈ సంవత్సరం లాంచ్ చేసే వాహనాలు ఇవే. .. తొలి ఎలక్ట్రిక్ కారు సహా..!

మారుతి సుజుకి 2024లో 5 కొత్త కార్లను (మారుతి సుజుకి అప్కమింగ్ కార్లు) విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ జాబితాలో మారుతి సుజుకి స్విఫ్ట్ 2024, డిజైర్ 2024, eVX ఎలక్ట్రిక్ SUV, గ్రాండ్ విటారా 7-సీటర్, మారుతి సుజుకి స్పేసియా…