హాట్ వాటర్, కూల్ వాటర్.. ఆరోగ్యానికి ఏ నీరు తాగితే మంచిది!
నీరు మానవ జీవితానికి ఆధారం. నీరు తాగకపోతే మనిషి బతకడం కష్టం. మన ఆరోగ్యం మరియు సక్రమంగా పనిచేయడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో నీటికి గొప్ప సామర్థ్యం ఉంది. మన శరీరాన్ని dehydration. నుంచి కాపాడుతుంది.…