మహిళలకు శుభవార్త.. ఖాతాలో నెలకు రూ. 1000/-
అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం కొత్త పథకాలు తీసుకొస్తున్నాయి. ఈ రోజుల్లో ఆయా ప్రభుత్వాలు మహిళలను ఓటు బ్యాంకులుగా గుర్తించి వారిపై వరాలు కురిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఆరు హామీలను అమలు చేస్తామని తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్…