లక్ష పెట్టుబడితో .. 1.58 కోట్లు లాభాలు పొందే ఛాన్స్ ఇదే…
Mutual Funds పథకాలలో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ విభిన్నంగా ఉంటాయి. ఇవి పూర్తిగా ఈక్విటీ ఫండ్స్ కాదు. డెట్ ఫండ్స్ అని కూడా చెప్పలేం.బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఈ రెండింటి కలయిక. ఈక్విటీలతో పాటు డెట్ సెక్యూరిటీలలో 'డైనమిక్ కేటాయింపు' ద్వారా…