Moto G54 5G: రూ. 15 వేలలో బడ్జెట్ 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. ధరే తక్కువ, ఫీచర్స్‌ మాత్రం..

Moto G54 5G: రూ. 15 వేలలో బడ్జెట్ 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. ధరే తక్కువ, ఫీచర్స్‌ మాత్రం..

భారత్‌లో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజుకో కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తోంది. కంపెనీల మధ్య పోటీ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా తగ్గాయి.5జీ నెట్‌వర్క్ ప్రారంభించిన సమయంలో స్మార్ట్ ఫోన్‌ల ధరలు కనీసం రూ. 50 వేలు అన్నారు.…