Motovolt URBN E-Scooter: ఈ-స్కూటర్‌కు నో లైసెన్సు .. ..నో రిజిస్ట్రేషన్.. సింగిల్ చార్జ్‌పై 120కి.మీ.
మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి అందుబాటులో ఉంది. దీన్ని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.బండికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇంతకీ ఆ బైక్ ఏంటో చెప్పలేదు.. దాని పేరు…