Business idea: బిజినెస్‌ ప్లానింగ్‌లో ఉన్నారా.? ఈ వ్యాపారంతో భారీగా లాభాలు.

Business idea: బిజినెస్‌ ప్లానింగ్‌లో ఉన్నారా.? ఈ వ్యాపారంతో భారీగా లాభాలు.

ప్రస్తుతం సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఎన్ని రోజులు పని చేస్తారని చాలామంది అనుకుంటారు. దీంతో వారు సొంత వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు.చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తమ కాళ్లపై తాము నిలబడాలని ఆకాంక్షించారు. ఇందుకోసం…