Indian Navy Recruitment: భారత నౌకాదళంలో 224  SSC ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా..

Indian Navy Recruitment: భారత నౌకాదళంలో 224 SSC ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా..

ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 2024 నుండి కేరళ రాష్ట్రంలోని ఎజిమల వద్ద ఉన్న ఇండియన్ నేవల్ అకాడమీ (INA), ఎంపికైన అభ్యర్థులు సంబంధిత శాఖలు, కేడర్ మరియు…