Instagram: ఇంస్టాగ్రామ్ లో మరో కొత్త ఫీచర్.. నచ్చినవారు మాత్రమే పోస్టులు చూసేలా మరింత ప్రైవసీ..!

Instagram: ఇంస్టాగ్రామ్ లో మరో కొత్త ఫీచర్.. నచ్చినవారు మాత్రమే పోస్టులు చూసేలా మరింత ప్రైవసీ..!

మెటా నేతృత్వంలోని ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ (ఇన్స్టాగ్రామ్ లేటెస్ట్ ఫీచర్) తాజాగా కీలక ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇది అర్ధరాత్రి సమయంలో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పాటు Instaను ఉపయోగించే యువకుల కోసం నైట్టైమ్ నడ్జెస్…