11న నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌!

11న నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌!

నోకియా ఫోన్లకు డిమాండ్ గణనీయంగా పడిపోయింది. కానీ ఇతర కంపెనీల నుంచి రకరకాల స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి వస్తున్నాయి. ఇది అత్యాధునిక ఫీచర్లను అందిస్తుంది మరియు బడ్జెట్ ధరలలో తయారు చేయబడింది. అయితే గతంలో జోరు కొనసాగించిన నోకియా స్మార్ట్‌ఫోన్‌లను…