కొత్త మహాసముద్రం పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?

కొత్త మహాసముద్రం పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?

ఆఫ్రికాలో కొత్త సముద్రం ఏర్పడుతోంది.ఈ మహాసముద్రం ఏర్పడటానికి దాదాపు 5 నుండి 10 మిలియన్ సంవత్సరాల సమయం పడుతుందని గతంలో అంచనా వేయబడింది. అయితే, కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు గతంలో అనుకున్నదానికంటే త్వరగా కొత్త సముద్రం ఏర్పడవచ్చని సూచిస్తున్నాయి.జియోసైంటిస్ట్ సింథియా ఎబింగర్…