Best mileage bike: ఆఫీసులకు వెళ్లే వారికి ఈ బైక్ బెస్ట్.. అద్భుతమైన మైలేజ్

Best mileage bike: ఆఫీసులకు వెళ్లే వారికి ఈ బైక్ బెస్ట్.. అద్భుతమైన మైలేజ్

మన దేశంలో ప్రయాణాలకు లేదా ఆఫీసుకు వెళ్లేందుకు ప్రజా రవాణాను ఉపయోగించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. బైక్లు కొనుక్కోలేని కొందరు, నానాటికీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు భయపడి, మరికొందరు ప్రజా రవాణాను ఉపయోగిస్తున్నారు.ఇలా దేశవ్యాప్తంగా చిన్న నగరమైనా,…