Citroen Offer: న్యూఇయర్ భారీ ఆఫర్.. కారు కొంటే రూ.3 లక్షల 50 వేల డిస్కౌంట్!

Citroen Offer: న్యూఇయర్ భారీ ఆఫర్.. కారు కొంటే రూ.3 లక్షల 50 వేల డిస్కౌంట్!

భారీ తగ్గింపు ఆఫర్‌తో అద్భుతమైన కారు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. రూ.3 లక్షల 50 వేల తగ్గింపు పొందవచ్చు.మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కానీ మధురమైన మాటలు. ఎందుకు అనుకుంటున్నారు? కొత్త సంవత్సరంలో మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్…