రైల్వే శాఖలో 9,144 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి ఇప్పుడే..
నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా 5 వేలకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు స్వీకరించిన రైల్వే శాఖ తాజాగా మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.9,144 రైల్వే టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానించబడ్డారు. దేశవ్యాప్తంగా 21…