Oppo phone: ఒప్పో ఫోన్ పై భారీ తగ్గింపు..కేవలం రూ.15,499కే సూపర్ కెమెరా ఫోన్

Oppo phone: ఒప్పో ఫోన్ పై భారీ తగ్గింపు..కేవలం రూ.15,499కే సూపర్ కెమెరా ఫోన్

Oppo తన A-series smartphones లలో ఒకదాని ధరను తగ్గించింది. Oppo కంపెనీ..గతేడాది january లో Oppo A78 phone ను రూ.18,999 ధరకు భారతదేశంలో విడుదల చేసింది.అయితే ఇప్పుడు ఈ mid-range smartphones ధర రూ.3,500 తగ్గింది. కాబట్టి ఇప్పుడు…