Oppo Reno 10: ఒప్పో ప్రీమియం ఫోన్‌పై సూపర్ డిస్కౌంట్‌ ఆఫర్‌.. ఎంతంటే..

Oppo Reno 10: ఒప్పో ప్రీమియం ఫోన్‌పై సూపర్ డిస్కౌంట్‌ ఆఫర్‌.. ఎంతంటే..

China కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ cpmpany ఒప్పో తన తాజా మోడల్ Oppo Reno 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపును ప్రకటించింది. ఒప్పో రూ. 2 వేల తగ్గింపును అందిస్తోంది. రిలయన్స్, క్రోమాతో సహా అనేక ఆన్‌లైన్ ఈకామర్స్ సైట్‌లలో…