OTT : ఈ సంక్రాంతి సెలవుల్లో OTT లో సందడి చేసే చిత్రాలివే !

OTT : ఈ సంక్రాంతి సెలవుల్లో OTT లో సందడి చేసే చిత్రాలివే !

ఈ week హనుమాన్, గుంటూరు కారం, కెప్టెన్ మిల్లర్, అయాలన్, సైంధవ్, నా సామిరంగా వంటి చిత్రాలు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే, మరోవైపు, OTT లపై జనాలు విపరీతమైన ఇంటరెస్ట్ కనబరుస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే OTT సంస్థలు కూడా…