Smart phone: మీ ఫోన్లో మీకే తెలియని చాలా రహస్యాలు.. ఈ సింపుల్ కోడ్స్‌తో తెలుసుకోండి.
ఇప్పుడు ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్ అనివార్యమైంది. ఒకే ఇంట్లో రెండు కంటే ఎక్కువ ఫోన్లు ఉండే పరిస్థితి ఉంది. బ్యాంకింగ్ నుంచి ఫ్లైట్ టికెట్ బుకింగ్ వరకు అన్ని రకాల పనులు స్మార్ట్ ఫోన్ తోనే చేసుకునే రోజులు వచ్చాయి.మీ అరచేతిలో…