Aadhaar Update: ఆధార్ అప్డేట్ కోసం … జస్ట్ ఇలా చేయండి చాలు..
భారతదేశంలో ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన పత్రంగా మారింది. ఏదైనా ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ జారీ చేసే సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆధార్లో నమోదు చేయబడిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు…