ఇంట్లో గాలిని శుభ్రం చేసే మొక్కలు ఇవే.. మీరు ట్రై చేయండి..

ఇంట్లో గాలిని శుభ్రం చేసే మొక్కలు ఇవే.. మీరు ట్రై చేయండి..

indoor air నుండి హానికరమైన కాలుష్య కారకాలను తొలగించడంలో మొక్కలు ప్రభావవంతంగా ఉన్నాయని తేలింది. ఇవి తేమను పెంచడానికి మరియు గాలికి oxygen జోడించడానికి కూడా సహాయపడతాయి.కొన్ని మొక్కలు ఇంట్లోని కలుషితమైన గాలిని శుద్ధి చేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.అవి carbon…