నెలకి రు. 98,000 జీతం తో APPSC పాలిటెక్నీక్ టీచింగ్ ఉద్యోగాలు..

నెలకి రు. 98,000 జీతం తో APPSC పాలిటెక్నీక్ టీచింగ్ ఉద్యోగాలు..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్... AP టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్‌కు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో (ఇంజనీరింగ్, నాన్ ఇంజినీరింగ్) లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.వివరాలు:పాలిటెక్నిక్ లెక్చరర్: 99 పోస్టులుసబ్జెక్ట్ వారీగా ఖాళీలు:Architectural Engineering- 01Auto…