MSSC Scheme: పోస్టాఫీసులో మహిళల కోసం ప్రత్యేక స్కీమ్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ వడ్డీ!
మహిళల్లో పొదుపుపై ఆసక్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహిళా Samman savings scheme Certificate. పేరుతో ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది.women depositors కు ఇది పరిమిత కాల వ్యవధి పథకం. ఈ…