Post Office Schemes: బ్యాంకులను బీట్ చేస్తున్న పోస్ట్ ఆఫీసులు.. ఈ పథకంతో కనక వర్షమే
పోస్టల్ ఎఫ్డి: తక్కువ మొత్తంలో డబ్బును నిల్వ చేయడానికి పోస్టాఫీసు పథకాలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అదనపు బోనస్ ఏమిటంటే, వారికి స్థిర ఆదాయంతో పాటు పన్ను మినహాయింపులు ఉన్నాయి. పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న వివిధ పోస్టాఫీసు పథకాలు క్రింది విధంగా…