Post office Scheme: మహిళల కోసం పోస్టాఫీసుల్లో అద్భుతమైన స్కీమ్.. రిస్క్ లేని పథకం
Post Office Mahila Samman Savings Certificate Scheme, లో పెట్టుబడి పెట్టడం ద్వారా, మహిళలు ఎలాంటి మార్కెట్ రిస్క్ను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు హామీతో కూడిన రాబడిని పొందుతారు. ఈ పథకం కింద, మహిళలు గరిష్టంగా 2…