ప్రాథమిక పాఠశాలల టీచర్ పోస్టులకు B.ed అభ్యర్థులు అర్హులు కాదు – Supreme Court
ప్రైమరీ స్కూల్ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అర్హులు కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మెరుగైన బోధన వారి నుంచి ఆశించలేమని పేర్కొంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) 2018లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల పోస్టులకు BED…