Business Idea: IRCTC ఏజెంట్ గా చేరండి.. నెలకు రూ.80 వేలు సంపాదించండి!
మీరు కూడా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇప్పుడు మీరు రైల్వేలో చేరి డబ్బు సంపాదించవచ్చు. నెలకు రూ. 80,000 మీకు రైల్వేలు అందిస్తున్నాయి.ఈ వ్యాపారానికి Agent కావడానికి మీరు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్సైట్కి వెళ్లి…