చంద్రుడిపై ప్రత్యేక మూలకం.. 50 గ్రాములతో ఏపీ, తెలంగాణకు నెలపాటూ కరెంటు లభిస్తుంది

చంద్రుడిపై ప్రత్యేక మూలకం.. 50 గ్రాములతో ఏపీ, తెలంగాణకు నెలపాటూ కరెంటు లభిస్తుంది

చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించి భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి దేశంగా కూడా నిలిచింది. చంద్రునిపై సల్ఫర్, ఆక్సిజన్, అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం మరియు టైటానియంలను చంద్రయాన్ రోవర్ 'ప్రజ్ఞాన్' గుర్తించింది.చంద్రునిపై ఒక ప్రత్యేక మూలకం…