Realme: 50MP కెమెరా, గ్లాస్ డిజైన్ తో రియల్మి కొత్త మొబైల్ .. సేల్ వివరాలు..!

Realme: 50MP కెమెరా, గ్లాస్ డిజైన్ తో రియల్మి కొత్త మొబైల్ .. సేల్ వివరాలు..!

Realme భారతదేశంలో తన Narzo series portfolio ను క్రమంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా, Realme Narzo 70 Pro 5G Smartphone Launch Date March  19న ప్రకటించారు.ఈ Phone  లో several features ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. తక్కువ…