AP Govt: అంగన్వాడీలకు  బిగ్ షాక్.. తొలగించమని ఆదేశాలు.. 26 నుంచి కొత్తవారి కోసం దరఖాస్తులు ..

AP Govt: అంగన్వాడీలకు బిగ్ షాక్.. తొలగించమని ఆదేశాలు.. 26 నుంచి కొత్తవారి కోసం దరఖాస్తులు ..

Andhra Pradesh : సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలకు ఏపీ ప్రభుత్వం పెద్ద షాక్‌ ఇచ్చింది. అంగన్‌వాడీలతో పలు దఫాలుగా చర్చలు జరిపినా సమస్య పరిష్కారం కాలేదు.అమరావతి, జనవరి 22: తమ సమస్యల పరిష్కారం…