Samsung: శామ్ సంగ్ ధమాకా ఆఫర్లు.. స్మార్ట్ ఫోన్ ల పై 57%, టీవీ లపై 48% డిస్కౌంట్

Samsung: శామ్ సంగ్ ధమాకా ఆఫర్లు.. స్మార్ట్ ఫోన్ ల పై 57%, టీవీ లపై 48% డిస్కౌంట్

పండుగ సీజన్ తర్వాత భారతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్లో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అయితే కొత్త సంవత్సరంలో విక్రయాలను పెంచుకునేందుకు వివిధ కంపెనీలు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి.రిపబ్లిక్ డే సందర్భంగా ఈ-కామర్స్ కంపెనీలు ఇప్పటికే ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. తాజాగా గ్లోబల్ ఎలక్ట్రానిక్…