క్రెడిట్‌ కార్డు ఉందా.. రివార్డ్‌ పాయింట్స్‌ గురించి ఇవి తెలుసా మీకు ? ఇలా వాడుకోండి ..

క్రెడిట్‌ కార్డు ఉందా.. రివార్డ్‌ పాయింట్స్‌ గురించి ఇవి తెలుసా మీకు ? ఇలా వాడుకోండి ..

క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు దీని గురించి చాలా విషయాలు తెలియవు. క్రెడిట్ లిమిట్ ఎంత, ఎంత ఖర్చు చేశాం, బిల్లు సమయానికి చెల్లించామా, అత్యవసరంగా నగదు కావాలంటే... అద్దె చెల్లించి ఖాతాలో పైసా వేసామా? క్రెడిట్ కార్డుల ద్వారా రివార్డ్ పాయింట్లు…